కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఇళ్ల కోసం డబ్బులడిగితే.. రోకలిబండతో కొట్టండి!: ఎమ్మెల్యే సంజయ్

కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇళ్ల కోసం డబ్బులడిగితే.. రోకలిబండతో కొట్టండి అంటూ ఎమ్మెల్యే సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.

ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఎవరైనా డబ్బులడిగితే ఎలా స్పందించాలో చెబుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే భయపడకండి.. ఇంట్లో ఉన్న రోకలిబండతో వారి తలపై కొట్టండి. ఎవరైనా ఏమైనా అడిగితే నా పేరు చెప్పండి. మీ కోసం పోలీస్ స్టేషన్‌కైనా, జైలుకైనా నేనే వెళ్తాను’’ అంటూ సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు