కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన ఆకతాయి…

నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేశాడో యువకుడు కాగా ఆ వీడియో వైరల్ అవ్వడంతో రీల్స్ చేసిన వారి పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని, ఎస్ఐ తెలిపిన క్రమంలో పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన యువకుడు క్షమాపణ తెలిపాడు.

నారాయణపేట జిల్లా ఉట్కూరు పీఎస్ ఆవరణలో పోలీస్ వాహనంపై కూర్చొని అశోక్ అనే యువకుడు రీల్స్ చేశాడు.కాగా ఆ వీడియో వైరల్ కావడంతో, పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసి తప్పు చేశానని ఒప్పుకుంటూ క్షమాపణలు కోరాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు