కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ఆర్ టి సి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించండి సిఐటియు డిమాండ్.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో
భద్రాచలం ఏప్రిల్ 22
టుడే 9 ప్రతినిధి

.
‎భద్రాచలం ఆర్టిసి కార్మికుల సమస్య పరిష్కారం కోసం సమ్మెలోకి దిగిన కార్మికులకు సిపిఎం సిఐటియు సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం బీ నర్సారెడ్డి సిఐటియు జిల్లా నాయకులు వై వి రామారావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు సిపిఎం సీఐటీయూ సంపూర్ణ మత తెలియజేస్తుందని గత ప్రభుత్వం హయాంలో జరిగిన సమ్మెలో అగ్రభాగాల నిలిచామని విజయం సాధించేంతవరకు పోరాటం చేయడం జరిగిందని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వంలో విలీనం ఇతర కార్మిక సమస్యలను పరిష్కరించాలని కార్మికులను పెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి రావలసిన రాయితీలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈ కాలంలో ఆర్టీసీ కార్మికుల పై వేధింపులు పెరిగాయని పని వారం పెరిగిందని కొత్త ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత లేకుండా వ్యవహరిస్తుందని ఆర్టీసీ కార్మికులు అనివార్యంగా సమ్మెకు వెళ్లే పరిస్థితి ప్రభుత్వం తీసుకు వచ్చిందని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సమస్యను పరిష్కరించాలని లేకుంటే కార్మికుల పక్షాన సిపిఎం సిఐటియు నిలబడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ బండారు శరత్ బాబు ఎస్ డబ్ల్యూ ఎఫ్ సిఐటియు నాయకులు ఎం వి ఎస్ నారాయణ. ఎన్ నాగరాజు ఎస్ అజయ్ కుమార్, రాయల రాములుప్రతాప్, ప్రసాద్, బాలు, బి ఎన్ రావు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపినారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు