కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  శ్రీ విద్యా స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు…

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం ఏప్రిల్ 22
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణంలోని శ్రీ విద్యా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాధించిన విజయాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పాఠశాల యాజమాన్యం నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ విద్యా స్కూల్స్ చైర్మన్ ఎల్‌.ఎన్‌. ఎం.వి. చౌదరి హాజరయ్యారు,ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తు విజయాలు అందుకోవాలని అన్నారు.
తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై తమ పిల్లల విజయాలను ఆనందంగా పంచుకున్నారు.
పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి, వారి ప్రతిభను అభినందించారు. చిన్నారుల ఆనందం, తల్లిదండ్రుల హర్షం మధ్య కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.
శ్రీ విద్యా స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు. తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు