భద్రాచలం జూన్ 17
టుడే 9 ప్రతినిధి
భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు కిచెన్ల నిర్వహణతో పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించి నమూనాలు సేకరించారు నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవి సెలవు దినాలలో రామాలయాన్ని దర్శించేందుకు అధికంగా భక్తులు వచ్చే వీలు ఉండడం తో వారి ఆరోగ్య భద్రత దృశ్య ఈ తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.









