మణుగూరు పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సి. ఐ నాగబాబు…

మణుగూరు పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సి. ఐ నాగబాబు.

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మణుగూరు పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన మణుగూరు సిఐ నాగబాబు. ఈ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న ఎస్సై నగేష్ కుమార్, మరియు సిబ్బంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు