Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం, బిజీ కొత్తూరు వద్ద, కొనసాగుతున్న మారేళ్లపాడు, బిజీ కొత్తూరు సీతారామ ప్రాజెక్టు వద్ద 25 కోట్లతో నిర్మిస్తున్న మారెళ్ళ పాడు ఎత్తిపోతలం పథకం పనులను పర్యవేక్షించేందుకు విచ్చేయుచున్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి రాకకై నిరీక్షిస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు.









