హైదరాబాద్ నుంచి… కర్ణాటక బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నుంచి…
కర్ణాటక బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Hyd… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితమే కర్ణాటక పర్యటనకు బయలుజేరారు.సీఎంతో పాటు కర్ణాట బయలుదేరి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు.కర్ణాటకకు బయలుదేరారు.కర్ణాటక సందర్శనలో భాగంగా హోస్పేట్ వద్ద తుంగభద్ర డ్యామ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌ వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో  సీఎం పాల్గొననున్నారు.అనంతరం మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సాయంత్రం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఉదయం 10.30 గంటలకు కర్ణాటకలోని విజయనగర జిల్లా హోస్పేట్ (హోసపేట) వద్ద తుంగభద్ర డ్యామ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని, ఉదయం 11 గంటలకు కర్ణాటకలోని మునిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన MoU కార్యక్రమంలో పాల్గొనేనున్నారని సీఎం కార్యాలయ అధికారులు తెలియజేశారు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు