Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు గడల శ్రీనివాసరావు కొత్తగూడెం రానున్నారు. ఈ పర్యటనలో స్థానిక విద్యానగర్ కాలనీ శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరగనున్న జనసేన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Post Views: 42









