Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరులోని సింగరేణి ఉద్యోగుల చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికీ 11 రోజులకు చేరుకున్నాయి. సిపిఐ పార్టీ నాయకులైన రాష్ట్ర సభ్యులు పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, దుర్గ్యాల సుధాకర్, జక్కుల.రాజబాబు , గడ్డం వెంకటేశ్వర్లు, తోట రమేష్, యాకూబ్ తదితరులు ఈ దీక్షలకు మద్దతు తెలియజేశారు.
Post Views: 36









