నేడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అశ్వాపురం లో పర్యటన.
Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అశ్వాపురం మండలంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా . సీతారామ ప్రాజెక్టు ను సందర్శించనున్నారు , అలాగే దశదిన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు తెలియజేశారు.

ఈ సందర్భంగా, అశ్వాపురం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నుbమణుగూరు, అశ్వాపురం బిఆర్ఎస్ పార్టీ నాయకులు. శాలవతో సన్మానించారు.
Post Views: 10









