మణుగూరు వాసవి క్లబ్, దాతృత్వంతో నిరుపేదలకు అన్నదానం .

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

వాసవి క్లబ్ శివాలయం స్ట్రీట్ ప్రెసిడెంట్ మారెమళ్ళ రామకృష్ణ ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ సేవారత్న అవార్డు గ్రహీత Vn silver kcgf కడవెండి విశ్వనాథ్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా…..

స్థానిక నాయుడుపేటలో గల వాసవి వృద్ధాశ్రమం నందు 50 మంది వృద్ధులకు అన్నదానము ఏర్పాటు చేశారు , అదేవిధంగా ఒక నిరుపేద కుటుంబానికి  కావలసిన నిత్యవసర సరుకులను వారు అందజేసి దాతృత్వం చాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రస్తుత సమాజంలో ఆకలితో ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేదలకు వారి వారి పుట్టిన రోజులకు, పెళ్లి రోజులకు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గోల్డెన్ కేసీజీఫ్ వాసవిధాత VC ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ మాశెట్టి వరప్రసాద్ ,బూర్ల పుల్లారావు ,కురువెళ్ళ గోపాలకృష్ణమూర్తి   .  వాసవి క్లబ్ శివాలయం ప్రెసిడెంట్ మారెమల్ల రామకృష్ణసెక్రటరీ శ్రీహరి,ట్రెజరర్ కురువల్ల గోపాలకృష్ణమూర్తి వైస్ ప్రెసిడెంట్ వల్లాల యుగంధర్ ముఖ్య సలహాదారు నాళ్ల భాను  .పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు