మణుగూరు మున్సిపాలిటీలో బాలలసదనం, హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.

మణుగూరు మున్సిపాలిటీలో బాలలసదనం, హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట..

Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో బాలల సదనం, సమీపంలో ఉన్న హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మణుగూరు శివలింగాపురం ప్రాంతంలో బాలల సదనాన్ని ఆకస్మికంగా సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల గదులు, వంటశాల, బాలల సదనం ఆవరణ, ముఖ్యంగా మరుగుదొడ్లు పరిశుభ్రతపై, త్రాగునీటి సౌకర్యంపై వార్డెన్ అడిగి తెలుసుకున్నారు. బాలల సదనంలో ఫ్యాన్లు, విద్యుత్ స్లైట్లు, ఎలక్ట్రికల్ మరమ్మత్తులు, డైనింగ్ టేబుల్ తో పాటు కుర్చీలు ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, తాసిల్దార్ అద్దంకి నరేష్ కు ఆదేశాలు జారీ చేశారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు