Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
అశ్వాపురం బిజీ కొత్తూరు సీతారామ ప్రాజెక్టు కు అనుసంధానమైన మారెళ్ళ పాడు లిఫ్ట్ ఎత్తిపోతల పథకం తెలంగాణ మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మారెళ్ళ పాడు ఎత్తిపోతల పథకం పనులను పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భధ్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్, నీటిపారుల శాఖ అధికారులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Post Views: 6









