Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు పోలీస్ స్టేషన్లో DSP ప్రెస్ మీట్ కు సిద్ధమైన రిపోర్టర్లు, పోలీస్ స్టేషన్లో సాయంత్రం డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రెస్ మీట్ కలదు. ఇటీవల జరిగిన క్రైమ్ ఫై విషయాలు వెల్లడించనున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి
పోలీస్ స్టేషన్ సమీపంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీస్ భద్రత ఏర్పాటు.
Post Views: 26









