కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ..

Today9TV News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు.

మణుగూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు.

ప్రభుత్వ పథకాల వైఫల్యాల ను ఎండ కడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాల తో ర్యాలీ చేసి‌, ఆందోళన చేశారు

కాంగ్రెస్ పార్టీ పథకాలను వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేసి తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి ప్రభుత్వం అందిస్తానన్న పథకాలను వెంటనే ప్రజలకు అందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు