Today9TV News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
శివ ప్రసన్న (28) హత్య కేసులో 27 మందిలో 23 మందిని అరెస్టు చేశారు, పరారి లో ఉన్న మిగతా నలుగురు, శివరాత్రి సాంబశివరావు, నాగేంద్రబాబు, చాబోతుల ఏసు, పల్లపు మల్లికార్జున్ లను నేడు మణుగూరు పోలీసులు అరెస్టు చేశారు
Post Views: 17









