మణికొండ, మహా
మణికొండ అల్కాపురి కాలనీలో హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఉట్టికొట్టడంలో విజయం సాధించి కంది సుప్రీత్ హరిల్ రెడ్డి బహుమతి గెలుచుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ లో ఈ కార్యక్రమం జరగ్గా, నిర్వాహకులు సుప్రీత్ హరిల్ రెడ్డికి బహుమతి ప్రధానం చేసి అభినందించారు. సుప్రీత్ కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏడవతరగతి చదువుతున్నాడు.
Post Views: 30









