Today9TVNewsప్రతినిధి,D రమేష్, మణుగూరు
మణుగూరు డి.వి గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు జరగనున్న జనసేన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సమావేశానికి ముఖ్యఅతిథిగా జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు, మిరియాల రామకృష్ణ పాల్గొన నున్నట్లు జనసేన పార్టీ పినపాక నియోజకవర్గం కో-ఆర్డినేటర్ కొసన అంకబాబు, మండల అధ్యక్షుడు అమూల్ శ్రీనివాస్ వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి జనసేన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది
Post Views: 13









