Today 9News ప్రతినిధి, D మణుగూరు
అసెంబ్లీలో ఎమ్మెల్యేల అక్రమ అరెస్టుకు నిరసనగా మణుగూరు అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలిపిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వినతిపత్రం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు….
Post Views: 11









