Today9TVNews ప్రతినిధి,D రమేష్, మణుగూరు.
బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు బిఆర్ఎస్ పార్టీ ఆరు బృందాలుగా ఏర్పడి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు సందర్శన. దీనిలో భాగంగా ఈరోజు మణుగూరు భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మాజీ శాసనసభ్యుడు రేగ కాంతారావు నేతృత్వంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సందర్శన..
బి టి పి ఎస్ ఎదుట పోలీస్ భారీ భద్రత
మణుగూరు భద్రాది ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు.
Post Views: 13









