సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారని మంత్రి పొన్నం తెలిపారు.
33 నెలల పాలనా పురోగతిని వివరిస్తూ, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలపై నేతలు ప్రకటన చేయనున్నారు
ఇది ఇలా ఉంటే కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీతో పాటు నిరుద్యోగులకు ఉపాధి, చేనేత కార్మికులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కేటీఆర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శిస్తూ, సభను విజయవంతం చేయాలని పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు…
Post Views: 27









