భద్రాచలం నూతన సీఐ  సట్ల రాజును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

భద్రాచలం నూతన సీఐ  సట్ల రాజును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

భద్రాచలం… అక్టోబర్ 08.. D వినేష్

భద్రాచలం పట్టణ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన  సట్ల రాజును  పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సీఐ శ్రీ సట్ల రాజుకు శుభాకాంక్షలు తెలియజేసి, భద్రాచలం పట్టణంలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యలు, ట్రాఫిక్ తదితర అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుంజా ధర్మా, గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నిడదవోలు నాగబాబు, మండల ప్రధాన కార్యదర్శి ముత్యాల చంద్రశేఖర్, మాజీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బోడ సత్యనారాయణ, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు