కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  గూగుల్‌ పే యూజర్లకు భారీ షాక్..

గూగుల్‌ పేమెంట్స్ యాప్ గూగుల్‌పే యూజర్లకు భారీ షాక్ ఇవ్వనుంది. గూగుల్ పేలో ఇకపై మొబైల్‌ రీఛార్జ్ చేస్తే ఫీజు వసూలు చేయనుంది. కన్వీనియన్స్‌ ఫీజు రూపంలో స్వల్ప మొత్తంలో ఫీజు వసూలు చేయబోతోంది. అయితే ప్రస్తుతానికి కొందరు యూజర్ల నుంచి మాత్రమే ఈ తరహా వసూలు చేస్తుండగా భవిష్యత్‌లో అందరి నుంచీ ఈ ఫీజు వసూలు చేసే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై గూగుల్ నుంచి అధికారిక సమాచారం లేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు