కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి శిక్షణ..

తెలంగాణలో ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పాలన విధానాలపై కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇవ్వనుంది. ఈ సారి కొత్తగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. వారికి పాలనా వ్యవహరాలపై సరైన అవగాహన అవసరం. వీరందరికీ ఎన్ని రోజులపాటు ఈ ట్రైనింగ్ ఉంటుదనే విషయంపై పార్టీ నుంచి స్పష్టత లభించలేదు.

 

ఈ కొత్త ఎమ్మెల్యేలకు పాలన విధానం, బాధ్యతలు, హక్కులు లాంటి వివిధ అంశాలపై శిక్షణ తరగతులుంటాయి. ఈ శిక్షణా కార్యక్రమం మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ శిక్షణ మొదలవుతుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు