హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్‌ను పోలీసులు ఆపగా, అతడు ఆటోలో నుంచి అకస్మాత్తుగా పామును బయటకు తీసాడు.దీంతో నివ్వెరపోయిన ట్రాఫిక్ పోలీసులు కొద్ది సేపటి అనంతరం పామును చూపి తమను బెదిరించబోయిన ఆ ఆటో డ్రైవర్ ను సముదాయించి,డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు.
Post Views: 21









