భద్రద్రి రామయ్యను
దర్శించు కున్న మంత్రి తుమ్మల.
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
మే 14
టుడే 9 ప్రతినిధి
ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్ణకుంభంతో ప్రత్యేక ఆహ్వానం పలికిన ఆలయ అర్చకులు.మంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసి నేటికి నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న మంత్రి తుమ్మల ,1986 మే 14 తేదీన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల.
మంత్రి తుమ్మలతో పాటు పాల్గోన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ,ఖమ్మం సుడా చెర్మన్ పువ్వాడ దుర్గాప్రసాద్. తదితరులు పాల్గొన్నారు









