కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  భారతీ రాజా పార్థివ దేహాన్ని చూసి.. CM విజయ్ భావోద్వేగం

భారతీరాజా పార్థివ దేహాన్ని చూసి.. CM విజయ్ భావోద్వేగం

ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి తమిళనాడు సీఎం విజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీరాజా భౌతికకాయంపై తలవాల్చి విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో భారతీరాజాకు దశాబ్దాల కాలంగా ఎంతో సన్నిహిత స్నేహబంధం ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం విజయ్‌తో ఒక సినిమా చేయాల్సిందిగా ఆయన తండ్రి కోరగా, భారతీరాజా అప్పట్లో సున్నితంగా తిరస్కరించారు. అయినప్పటికీ వారి కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయత, స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగింది

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు