Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలు నేటికి తొమ్మిదవ రోజు
భాగంగా ఏరియా పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున నిరాహార దీక్షలో పాల్గొని తమకు రావలసిన పి ఆర్ పి ఇతర డిమాండ్ల కొరకు సంయుక్తంగా రిలే నిహర దీక్షలో పాల్గొని హక్కుల సాధన కొరకు సంఘీభావాన్ని ప్రకటించారు•
సింగరేణి చరిత్రలోనే ఇలా మొదటిసారిగా అధికారులు రిలే నిరాహార దీక్షలు చేయడం ప్రదర్శనలు నిర్వహించడం పట్ల ఏరియా పరిధిలో ఇప్పటికే అన్ని ట్రేడ్ యూనియన్లు రిలే నిరాహార దీక్షలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు•
రోజురోజుకు సింగరేణి అధికారుల పట్ల కార్మికుల్లోనూ వివిధ వర్గాలను మద్దతు పెరుగుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం అటు ప్రభుత్వానికి సింగరేణి హయ్యర్ మేనేజ్మెంట్ కు నివేదికలు చేరడంతో సింగరేణి డైరెక్టర్స్ కూడా ఈ రిలే నిరాహార దీక్షల వల్ల అధికారుల అసంతృప్తితో ఉత్పత్తి ఉత్పాతకాలపై ప్రభావం పడక మారదు అనే సందేహాలు తమ తమ నివేదికల ద్వారా నాలుగు రీజియన్ల పరిస్థితిపై నివేదిక ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం ? ఏది ఏమైనా అధికారుల సమస్యలను తొందరగా పరిష్కరిస్తే రిలే నిరాహార దీక్షలు ఒక కొలిక్కి రాక తప్పవని అంటున్నారు









