ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గడల శ్రీనివాసరావు కొత్తగూడెం రాక…

 

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

ఈనెల 12న తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు గడల శ్రీనివాసరావు కొత్తగూడెం రానున్నారు. ఈ పర్యటనలో స్థానిక విద్యానగర్ కాలనీ శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరగనున్న జనసేన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు