Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
తెలుగు తో పాటు ఎన్నో భాషలలో తన మధురమైన గొంతుతో, గాన కోకిల గా కొన్ని వేల పాటలను పాడి ఎంతోమంది సంగీత ప్రియులకు ఆనందాన్ని కలిగించిన
ప్రముఖ గాయని యస్ జానకి మైసూర్ హాస్పటల్లో గుండెపోటుతో మృతి చెందారు … ఆమె మరణం సినీ నేపథ్య సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు…
Post Views: 15









