మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీ వాసవీ నగర్ కాలనీలో హరితహారం..

Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు

సమితి సింగారం పంచాయితీ సర్పంచ్ కలబోయిన మాధవరావు ఆధ్వర్యంలో హరితహారం లోమొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ముఖ్యలు మాట్లాడుతూ, పెరుగుతున్నటువంటి భూతాపానికి చెట్లని పెంచి వాటిని మన జీవితంలో ఒక భాగంగా ఉంచినట్లయితే ఈ యొక్క వేడి నుంచి పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి ప్రకృతి ఎంతైనా సహకరిస్తుందని సూచించారు .
ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జిల్లా నాయకులు దొబ్బల వెంకటప్పయ్యగారు, 15వ వార్డు మెంబరు తిరుమల, మరియు కాలనీవాసులు, కిరాణం వచ్చింది అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు వాసవి నగర్ కాలనీ ప్రెసిడెంట్ కత్తి రాము , అరవింద్ కొత్త నాగరాజు రాంబాబు , భాగం రవి యాకూబ్ పాషా పంచాయతీ కార్యదర్శి అశోక్ , హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు