నేడు మణుగూరు రామానుజవరం లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కామ్రేడ్ బొల్లోజు ఆయోద్య చారి ప్రధమ వర్ధంతి సందర్భంగా స్మారక స్తూపం ఆవిష్కరణ
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
రామానుజవరం గ్రామ పంచాయతీకి చెందిన కమ్యూనిస్టు పార్టీ యోధుడు, సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కామ్రేడ్ బొల్లోజు అయోధ్య చారి ప్రథమ వర్ధంతి సందర్భంగా జ్ఞాపకార్థం స్మారక స్తూపం ఆవిష్కరణ.
ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు









