అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి తుమ్మల….

అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి తుమ్మల. పంపు హౌస్ వన్ పూనం ప్రారంభించి గోదావరి జలాల ను విడుదల చేసిన మంత్రి తుమ్మల.
Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
అశ్వాపురం బిజీ కొత్తూరు పంపు హౌస్ను సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్వాగతం పలికిన డిఎస్పి రవీందర్ రెడ్డి. పంప్ హౌస్ 1 ను పూనం ప్రారంభించి గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
*కరువుకాలంలో ఎక్కడో చత్తీస్గడ్ రాష్ట్రంలో కూర్చున్న వర్షాలు వల్ల నీరు అంద
మన ప్రాంతంలో వర్షాలు వలన గోదావరి రావడంలేదని చతిస్గడ్ రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాల వల్ల నీరు అందుబాటులోకి వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మనందరి బాధ్యత, అనుకున్న విధంగా కాల్వపనులను పూర్తి అయితే వచ్చే జూన్ నాటికి దాదాపు 3 లక్షల ఎకరాలకు సీతారామ నీళ్లు అందుతాయి అని మంత్రి తెలియజేశారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు