రేపు మణుగూరుకు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి రాక..

రేపు మణుగూరుకు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి రాక..
Today9TV ప్రతినిధి,D రమేష్, మణుగూరు
రేపు మణుగూరులో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం బంజారాహిల్స్ లో తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11:30 నిమిషాలకు మణుగూరు చేరుకోనున్నారు. మణుగూరులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం అనంతరం మంచిర్యాల జిల్లా చెన్నూరుకు బయలుదేరుతారు

మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించనున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్  ఎలక్ట్రికల్ వాహనం ఇదే….


మణుగూరులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కు మంత్రి పర్యటించి విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ వాహనాలను మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అప్రెంటిస్, ఐటిసి అర్హత పత్రాలను అందజేయనున్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు