Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు పట్టణంలో రాఖీ పండుగ నేపథ్యంలో డీఎస్పీ రవీందర్ రెడ్డికి రాఖీ కట్టిన అశ్వాపురం ఎస్ఐ శాంతి, ఏఎస్ఐ జ్యోతి, కానిస్టేబుల్ జ్యోతి.
రక్షాబంధన్ సందర్భంగా మణుగూరులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చిన్నారులు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న పోలీసులను సోదరుల భావిస్తూ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ అధికారులు చిన్నారులకు ఆశీర్వాదాలు అందించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 1









