Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు శివ (28) హత్య కేసులో మొత్తం పోలీసుల దర్యాప్తులో 27 మందిని గుర్తించారు. వీరిలో 23 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉండగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు
మణుగూరు శివ హత్య కేసులో 23 మందిని అరెస్టు చేయగా 9 బైకులు,20 సెల్ ఫోన్లు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు
Post Views: 20









