Today9TV News ప్రతినిధి, మణుగూరు
మణుగూరు సబ్ డివిజన్ లో పొలిటికల్ మరియు పబ్లిక్ తో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన డిఎస్పి రవీందర్ రెడ్డి, ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించాలనీ సూచించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి. శాంతి సమావేశం పాల్గొన సీఐ నాగబాబు, ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై రాజేష్ లు పాల్గొన్నారు.
Post Views: 61









