Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి మణుగూరు ఏరియా ఆధ్వర్యంలో 12 అంగుళాల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సింగరేణి కాలరీస్ జీఎం దుర్గం రామ్ చంద్ర తెలిపారు.
సెప్టెంబర్ 13, 14 తేదీల్లో నిర్ణయించిన ప్రదేశాల్లో విగ్రహాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు, ప్రజలు మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు.
Post Views: 18









