భద్రాచలం జూన్ 17
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం మలేరియా కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి డా రాందాస్. భద్రాచలం డి వై యం హెచ్ ఓ డా శ్రీధర్ ఆధ్వర్యంలో జిల్లాలో గల సబ్ యూనిట్ అధికారులకు, మలేరియా టెక్నికల్ సూపర్ వైజర్లకు రివ్యూ సమావేశం నిర్వహించినా రు. ఈ సమావేశంలో వర్షాకాలం ప్రారంభమైనందున మీ సబ్ యూనిట్ పరిధిలో జ్వరాల సర్వే క్రింది స్థాయి సిబ్బందితో సక్రమంగా చేయించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే చేయించాలని, మలేరియా, డెంగు కేసెస్ నమోదు అయితే అక్కడ వెంటనే దోమలమందు పిచికారీ చేయించాలని, ప్రతి పీహెచ్ వైద్యాధికారులతో కో ఆర్డినేట్ చేస్తూ హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని సూచించిన నారు.








