కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  రన్ వే నుండి జారి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

రన్ వే నుండి జారి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

దుబాయ్ నుండి  హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ కు  చెరుకున్న బోయింగ్  747 విమానం ల్యాండ్  అవుతుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి సముద్రంలోకి  దూసుకు వెళ్ళిన సంఘటన నెలకొంది.

ప్రమాదంలో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ మృతి చెందగా.. విమానంలో ఉన్న నలుగురిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు .ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయింది.  ఈ ప్రమాద ఘటనలో ఎయిర్ పోర్టు గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.

బోయింగ్ 747 విమానం దుబాయి నుండి హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలియజేశారు.

దుబాయ్ నుంచి వచ్చిన తుర్కియే కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో స్కిడ్‌ అయి సముద్రంలో సగం మునిగింది.

గ్రౌండ్ వెహికల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, ఫ్లైట్లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు