మణుగూరు ఏరియా OC_2 డీప్ సైడ్…

  • మణుగూరు ఏరియా OC_2 డీప్ సైడ్
  • బ్లాక్‌ “సింగరేణి సంస్థకే” దక్కడం హర్షనీయం
  • వేలంపాటలో ‘గని’ని దక్కించుకున్న సింగరేణి సంస్థ…
  • హర్షం వ్యక్తంచేసిన ఎమ్మెల్యే పాయం

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

మణుగూరు ప్రాంత సింగరేణి ఓసీ-2 డీప్ సైడ్ బ్లాక్ గని’ని వేలంపాట ప్రక్రియలో “సింగరేణి సంస్థ” దక్కించుకోవడం పట్ల
ఆ సంస్థ మరింత బలోపేతం కావడంతో
పాటుగా, మణుగూరు ప్రాంతభివృద్ధికి, కార్మికుల ఉపాధి కల్పన, సంక్షేమానికి, మెరుగైన ఉపాధి అవకాశాల విస్తరణకు ఎంతో దోహదపడుతుందని…..
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, ఉప
ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గారికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గారికి,గనులశాఖ,కార్మికశాఖామాత్యులు అలాగే సింగరేణి సంస్థకు సంబందించిన ఉన్నతాధికారులకు, సంస్థ ప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు