జీవో నెంబర్ 97 రద్దు చేయాలని బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘాలు అంబేద్కర్ సెంటర్లో ఆందోళన.
Today9TVNews ప్రతినిధి, D రమేష్, మణుగూరు
మణుగూరు పట్టణంలో జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని బిఆర్ఎస్ పార్టీ యువజన సంఘం ర్యాలీ ప్రదర్శన.. పాల్గొన్న పాలిటెక్నిక్ విద్యార్థులు
మణుగూరులో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తున్న క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత నిర్వహిస్తున్న సిఐ నాగబాబు, ఎస్సై రావుఫ్
Post Views: 9









