శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  సాగర్ వివాదంపై నేడు కేంద్రం భేటీ

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో నేడు కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సీఎస్‌లు, KRMB ఛైర్మన్‌తో జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ అవుతారు. ఈ విషయంపై కీలకంగా చర్చలు జరుపుతారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, సామరస్యంగా తాగు, సాగు నీటి విడుదలకు వీలుగా సూచనలు ఇవ్వనున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు