కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు..

హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి పోలీసులతో గొడవ పడ్డారని ఓ హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

 

ఇటీవలే ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన భావోద్వేగ ప్రసంగం చేస్తూ తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బెదిరించారు. ఆయన ప్రవర్తనతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ ఆయనపై కేసు నమోదు చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు