కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. సింగరేణి డీజిఎం

సింగరేణి సేవా సమితి వృత్తి శిక్షణా తరగతులను పరిశీలించిన డి‌జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణ రావు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా : సింగరేణి నవంబర్ 21:
టుడే 9 ప్రతినిధి

సింగరేణి సేవా సమితి ద్వారా సింగరేణి గృహీణులతో పాటు పరిసర ప్రాంత మహిళలకు వృత్తి శిక్షణ తరగతుల ద్వారా మహిళలు ఆర్ధికంగా ఎదగాలనే ఉద్దేశం తో 2025-26 ఆర్ధిక సంవత్సరం లో నిర్వహిస్తున్న సింగరేణి సేవా సమితి కార్పొరేట్ ఏరియా బాబుక్యాంప్, ఎన్‌.కే.నగర్ ఏరియా సేవాసెంటర్ లో నిర్వహిస్తున్న ఉచిత మగ్గం వర్క్, టైలరింగ్ శిక్షణా తరగతులను డి‌జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఇస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని, ముఖ్యంగా ఈ యొక్క వృత్తి విద్యా కోర్సులకు క్రమం తప్పకుండా హాజరవుతూ శ్రద్దగా నేర్చుకోవాలని కోరారు. .

ఈ కార్యక్రమం లో డి‌జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ కేసా నారాయణ రావుతో పాటు కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, సేవా కొ-ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవా సెక్రటరీ బి.మాధవీ స్వర్ణలత, శిక్షకులు స్వాతి, పద్మావతి మహిళలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు