భద్రాచలం జులై 19
టుడే 9 ప్రతినిధి
గత కొన్ని రోజులుగా నెంబర్ ప్లేట్లు లేకుండా ద్విచక్ర వాహనాలను తిప్పుతున్న వాహనదారులను ఈరోజు ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి పట్టుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనంతరం నెంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలకు దగ్గర ఉండి నెంబర్ ప్లేట్లు వేపించారు.
చాలా వాహనాలకు ట్రాఫిక్ చలానాలు పెండింగ్లో ఉండి అలాగే తిరుగుతున్న వాహనదారులకు ట్రాఫిక్ చలానాలను కట్టిపించారు.









