నేటి నుంచి పాపికొండలు యాత్ర ప్రారంభం…

Badrachalam Reporter:D.Vinesh

 

నేటి నుంచి పాపికొండలు యాత్ర ప్రారంభం…

భద్రతా కారణాల దృష్ట్యా జూన్ చివరి వారంలో నిలిచిపోయిన పాపికొండలు బోటింగ్ విహారయాత్రకు అధికారులు మళ్లీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

ఇవాళ్టి నుంచి రాజమండ్రి పుష్కర ఘాట్‌తో పాటు భద్రాచలం నుంచి యాత్ర ప్రారంభం కానుంది.

టికెట్ ధర పెద్దలకు రూ.1250, పిల్లలకు (5 నుంచి 10 ఏళ్లు) రూ.1050 వరకు ఉంది. గండిపోచమ్మ ఆలయం, పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం వరకు యాత్ర ఉంటుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు