Today9News ప్రతినిధి, D రమేష్, మణుగూరు
పోలీస్ అసోషియేషన్ ఎన్నికల నేపథ్యంలో మణుగూరు పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సర్కిల్ లో ఓట్ల ద్వార ప్రతినిధిని ఎన్నుకుంటారు.. గెలిచిన వారు జిల్లాలో ఒక ప్రతినిధికి ఓట్లు వేసి గెలిపించుకుంటారు.









