కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ‘పనోటీ’, ‘పిక్‌పాకెట్’ అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈ మేరకు గురువారం రాహుల్‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.